Two Maoists Have Been Arrested at Paduru in Visakhapatnam,Vizagvision.. ఉదయం పాడేరు ప్రాంతం లో వాహన తనికీలలో భాగం గా ఇద్దరు మావోయిస్టులు దొరికారు.. భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ సుగుణ అలియాస్ సుగుణ, లంబురి సింహాచలం ను అరెస్ట్..అరుణ భర్త నూనే నరసింహా రెడ్డి అలియాస్ గోపాల్ Aob లో sez గా పనిచేస్తున్నారు..అరుణపై 12 కేసులు ఉన్నాయి..దళాలకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారు.. జెలిటెం స్టిక్స్, డితినేటర్లు, ఎలక్ట్రానిక్ వైర్ లు స్వాధీనం.. మావోయిస్టుల కు ఎటువంటి సమాచారం, సహకారం ఇవ్వొద్దు….మిలీషియ సభ్యులను గుర్తించాము..విశాఖ జిల్లా SP రాహుల్ దేవ్ శర్మ