“Mahalakshmi” Avataram Indrakeeladri Durga Devi in Vijayawada,Vizag Vision..
మహాలక్ష్మి దేవిగా అమ్మవారు
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రపై కొలువు దీరిన దుర్గమ్మ నేడు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు..
తెల్లవారు జామునుండే భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ని దర్శించుకుంటున్నారు