Indo-Japan Defense ships 9 days of performances in Visakhapatnam,Vizag Vision..విశాఖలో వేధికగా ఇండో జపాన్ నౌకల సమ్యుక్త విన్యాసాలు.
ఇప్పటికే విశాఖ తీరానికి చెరుకున్న ఇరు దేశాల యుద్దనౌకలు.
ఇండో పసిఫిక్ రీజియన్ లో శాంతిని నెలకొల్పడానికే ఈ విన్యాసాలు.
పసిఫిక్ రీజన్ లో చోచ్చుకు వస్తున్ డ్రాగన్ ను అడ్డుకోవడం మరో లక్ష్యం.
9 రోజుల పాటు జరుగనున్న విన్యాసాలు.
విశాఖ తీరంలో మరో కలికితురాయి వచ్చి చేరింది.గతంలో ఇంటర్ నేషనల్ ప్లీట్ రివ్యూ విశాఖ లో జరుగగా ఇప్పుడు జపాన్ ఇండియా సమ్యుక్తంగా నౌకా విన్యాసాలు విశాఖలో జరుగుతున్నాయి.ద్వైపాక్షిక సంభందాల్లో బాగంగా ఈ విన్యాసాలుఈ నెల 15 వరకూ జరుగుతాయి.
ద్వైపాక్షిక సంబంధాల్లో బాగంగా ఇండో జపాన్ రక్షణ నౌకల విన్యాసాలకు విశాఖ వేదిక అయింది..ఈ విన్యాసాలు 10 రోజులపాటు జరుగనున్నాయి.జపాన్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, భారత్ కు చెందిన ఈస్ర్టన్ నేవల్ కమాండ్ లు సమ్యుక్తంగా తీరప్రాంత విన్యాసాలు జరుగుతున్నాయి.గతంలో 2013 లో చెన్నైలో ఇరు దేశాలకు చెందిన విన్యాసాలు జరుగ్గా ఇప్పుడు విశాఖలో జరుగుతున్నాయి.జపాన్ కు చెందిన యుద్ద నౌకలు జేఎస్. ఇనాజుమా, జెఎస్.కాగా లు ఈ విన్యాసాలలో పాల్గోంటున్నాయి.భారత్ తరుపున ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్.కడ్మర్ నౌకతో పాటు జళాంతర్గామి ఐఎన్ఎస్.శక్తీ ఈ విన్యాసాలు పదో తేదీ వకరూ విశాఖ హార్బర్ లో, మరో నాలుగు రోజులు సముద్రతీరంలో విన్యాసాలు జరుగనున్నాయి.
ఇండో పసిఫిక్ రీజియన్ లో తీర ప్రాంత రక్షణకు ఈ రెండు దేశాల మద్య గతంలో కుదిరిన ఓప్పందాలలో బాగంగా ఈ విన్యాశాసు నిర్వహిస్తున్నట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే అనేక ఓప్పందాలలో భారత్ జపాన్ లు రేండు దేశాలు కూడా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకోని ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.ప్రధానంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా దూకుడిగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈ రీజియన్ లో శాతంతిని నేలకొల్పడం లక్షంగా ఈ విన్యాశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.