కొండపల్లి ఈశ్వరమ్మ గారు ఈరోజు ఉదయం చనిపోయారు కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసిన ధీర వనిత. కొండపల్లి సీతారామయ్య గారి ధర్మపత్ని భార్య. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ నరసింహారావు గారు ,పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ బి గంగారం గారు, కార్యవర్గ సభ్యులు ఆర్ కే సి కుమార్ గారు, నగర్ కమిటీ సభ్యులు పి మనీ గారు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.