కొమరాడ మండలం ఆర్తమ్, గుణానపురం గ్రామాల మధ్య పంటపొలాల్లో విద్యుత్ షాక్ తో ఏనుగు పిల్ల మృతి.
* గతవారం రోజులుగా కురుపం నియోజకవర్గం పరిధిలో జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కోమరాడా మండలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు.
* ప్రస్తుతం కొమరాడ మాండలం ఆర్తమ్ గ్రామ సమీపంలో తిష్టవేసిన ఏనుగులు
* ఏనుగులను అడవిలోకి తగిలేందుకు అటవిఅధికారులు అష్టకష్టాలు.
* బాణసంచా కాల్చి ఏనుగులను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం
* రాత్రి ఆర్తమ్ గ్రామ సమీపంలో తిష్ట వేసిన ఏనుగులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి సుమారు 3ఏళ్ల వయస్సు గల ఏనుగు పిల్ల మృతి.
* ఏనుగుపిల్ల మృతితో ఏనుగుల గుంపు ఎలా స్పందిస్తుందో అణా తీవ్రభయాందోళనలు వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు, రైతులు.
* ప్రజలకు ధైర్యం చెబుతున్న అధికారులు.