టర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే లో భాగంగా విశాఖ రుషికొంద బీచ్ క్లీన్ కార్యక్రమాన్నికోస్ట్ గార్డు అడిషినల్ డైరెక్టర్ కే.ఆర్.నేటియాల్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కోస్ట్ గార్డు ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యాస్టిక్ పెద్ద శత్రువని,ప్రజలందరు ప్యాస్టిక్ వాడకూడదని నేటియాల్ పిలుపునిచ్చారు,స్వఛ్చ సాగర్ స్వఛ్చ భారత్ పేరుతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.క్లీనప్ వల్ల పర్యవరణాన్ని కూడా కాపాడే అవకాశం ఉందన్నారు.