తమ సమస్యల పరిష్కారం కోరుతూ citu ఆధ్వర్యంలో చలో విజయవాడ ర్యాలీ నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్మికులు..
విజయవాడ రైల్వే స్టేషన్ నుండి గాంధీ నగర్ ధర్నా చౌక్ వరకు జరిగిన ర్యాలీ
వివిధ దశల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లిచాలని డిమాండ్