నందిగామ అగ్నిమాపక కార్యాలయం లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్ష ల కారణంగా వర్షపు నీటి తో కార్యాలయం అంత మునిగిపోయిన వైనం
విధులకు ఆటంకం కలిగిస్తున్న వర్షపు నీరు..
ఇబ్బందులు పడుతున్న సిబ్బంది.
పై అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన తప్పని ఇబ్బందులు.
30 ఏళ్ల నుంచి నందిగామ లో అగ్నిమాపక కేంద్రం ని కి ప్రతి ఏటా వర్ష కాలంలో ఇదే దుస్థితి.
వర్షం నీటి లో నే విధులు నిర్వహించవలసి వస్తుంది అని అగ్నిమాపక సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి కైనా ఉన్నతాధికారులు కరుణించాలని ఆశతో ఎదురుచూస్తున్న అగ్నిమాపక సిబ్బంది.