కేరళలో వరదల సహయక చర్యలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖavja
కేరళ సీఎం పినరయి విజయన్ గారితో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ మేరకు మన సిబ్బంది సహయక చర్యలు లో పాల్గొన్నారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కేరళకు సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు పంపిన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ
• సహాయక చర్యల్లో పాల్గొనున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బృందాలు
• 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 1 ఎన్డీఆర్ఎఫ్ బృందం, 1 జిల్లా ఫైర్ అధికారి, 1 అసిస్టెంట్ ఫైర్ అధికారి, 5గురు స్టేషన్ ఫైర్ అధికారులు, 1 విపత్తుల నిర్వహణ శాఖ అధికారి,1 బోట్ మెకానిక్ , 1 స్విమ్మింగ్ ఇన్ స్ట్రక్టర్ ,12 మోటర్ బోట్లు మరియు ఇతర రక్షణా పరికరాలతో కూడిన బృందాలు