కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
నాలుగుసంవత్సరాల విరామం అనంతరం ఇటీవల తిరికి కాంగ్రెసుపార్టీ లోకి వచ్చిన తరువాత మొదటి సారి విజయవాడ లో జరుగుతున్న పార్టీ కార్యక్రమానికి హాజరైన కిరణ్ కుమార్ రెడ్డిగన్నవరం నుంచి విజయవాడ ప్రభుత్వ అతిధి గృహం కి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీతో కలసి చేరుకున్నారు విజయవాడ ప్రభుత్వ అతిధి గృహంలో కిరణ్ కుమార్ రెడ్డి ని కలసి అనేక మంది నాయకులు కార్యకర్తలు దృశాలువాలతో సత్కరించారు.ప్రభుత్వ అతిధి గృహం నుండి యుత్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీ అడుగడుగునా ఆంధ్రరత్న భవన్ వరకు కిరణ్ కు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగులు, ప్లెక్సీలు కాంగ్రెస్ లో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం.
ఉమెన్ చాందీ, రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభం.
మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాందీ ,రఘువీరా రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటించి సమీక్షలు నిర్వహించారుavja
కాంగ్రెస్ పార్టీ ని బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టటం జరుగుతుందిavja
అక్టోబర్ 2 నుంచి ఇంటి ఇంటికి కాంగ్రెస్ పేరు తో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాము ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని నేరుగా కలుస్తాం కలుస్తాం
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం లో కేంద్రంలో అధికారంలోకి రాగానే అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయ్యనున్న రాహుల్ గాంధీ ఈ విషయాన్ని రాష్ట్ర లో ఉన్న ప్రజలకు తెలియజేస్తాం
కాంగ్రెస్ వస్తేనే అంధ్రప్రదేశ్ కి ర న్యాయం జరుగుతుందని
ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు
ఆగస్టు మూడవ వారంలో రాహుల్ గాంధీ అంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు దినిమీద కూడా ఈ సమావేశం ఓ నిర్ణయం తీసుకుంటాము
రైతులు ,మైనార్టీ లు ,బలహీన వర్గాలు సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది