హావాయి ద్వీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సముద్రంలో నుంచి ఎగసిపడుతున్న అగ్నిపర్వతం అందాలను బోటు నుంచి వీక్షిస్తూ పర్యటకులు కేరింతలు కొడుతున్నారు.
దాదాపు 300 మీటర్ల దూరంలో ఉండగా అగ్నిపర్వత శకలాలు బాంబుల్లా విరుచుకుపడ్డాయి.
దీంతో పర్యటకుల పడవకు చిల్లులు పడ్డాయి. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు.