ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు.ప్రభుత్వ పనితీరు బేరీజు వేసే సూచిక…
2016,2017 లో మొదటిస్తానంలో నిలబడ్డాము..
ఇది చారిత్రక విజయం..
ఫలితాలు మనం చెప్పుకోవడం గొప్ప కాదు…బయటి వాళ్ళు చెప్పడం గొప్పతనం…
మూడుసార్లు ఫలితాలు ప్రకటించారు…
మొదటిసారి రెండో స్థానం,రెండు సార్లు వరుసగా మొదటి స్థానంలో ఉన్నాం…
12 శాఖల్లో 99.73 శాతం సాధించాం…
పెట్టిబడిదారుల సంతృప్తి ముఖ్యం…
2016 సంస్కరణలతో 86.5 శాతం పెట్టుబడిదారులు సంతృత్తి తో ఉన్నారు…
భవిష్యత్తులో డిస్టిన్క్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని లక్ష్యం…
సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ తీసుకోచం…
సింగల్ డెస్క్ విధానంలో అనుమతులు,పర్యవేక్షణ చేస్తున్నాం…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదటిస్తానంలో రావడానికి మంత్రులు,అధికారులు చాలా కష్టపడ్డారు…
లోటు బడ్జెట్ తో ఇబ్బందులతో ప్రయాణం ప్రారంభించాం…
ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చాము…
ప్రభుత్వం మీద నమ్మకంతో 18 శాఖల్లో 2730 మంది ఇప్పటివరకూ MoU లు చేశారు…
16 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వస్తాయి…