Electrical out sourcing Employee person is making Repairs on Fole Dead,Sriharipuram,Visakhapatnam,Vizagvision.విశాఖ శ్రీహరిపురం రాంనగర్ లో electrical out sourcing కార్మికుడు చెక్కా రమేష్ అనే వ్యక్తి ఫోల్ పై మరమత్తులు చేస్తుండగా విద్యుత్తు షాక్ మృతి
విశాఖ జిల్లా శ్రీహరిపురం రాంనగరంలో ఎలట్రికల్ గత 4 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న చేక్కా రమేష్ (32) విద్యుత్తు ఫోల్ పై మరమత్తులు చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి. మృతి ఈ వ్యక్తి గోపాలపట్నానికి చెందిన యువకుడని ఇంకా వివాహం కూడా కాలేదని అక్కడ స్థానికలు తెలిపారు.