Borra caves | India Tourism | Araku Valley Tourism | Andhra pradesh Tourism,Visakhapatnam,Vizagvision..
ఆంద్రా ఊటీ పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లు తోంది.దేశంలోనే పర్యటన కేంద్రంగా వెనుటికెక్కిన అరుకు,బుర్ర గృహాలు పర్యటకులతో సందడిగా మారింది.కూల్ టూరిజం స్పాట్ గా ప్రఖ్యాత గాంచిన బుర్ర గృహాల అందాలను తిలకించేందుకు భారీగా పర్యాటకలు తరలి రావడంతో సరి కొత్త శోభను సంతరించుకుంది.
సహజ సిద్ధమైన అందాలు అంటేనే పర్యాట కులు ప్రత్యేకంగా ఇష్టపదుతుంటారు.ఇక బుర్ర గృహాలు అనగానే ఎక్కడలేనీ ఆనందంతో మరింత ఉత్సహాం చూపిస్తారు.మరి కూల్ గా మరీన వాతావరణం లో పర్యటన స్వర్గధామంలో విహరిస్తూ ఉంటే ఆ మాజాఏ వెరీకదా మరి.ఇక మీరు వచ్చి ఎంజాయ్ చెయ్యండి.
చెక్కు చెదరని పర్యటన సొగసులతో బుర్ర గృహాలు దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటు న్నాయి.దేశంలో పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారంటే ఇక్కడి పర్యటక సొగసులు ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది.మరి మీరు ఎంజాయ్ చెయ్యాలంటే రెక్కలు కట్టుకుని బొర్రా గృహాలకు వాలిపోవాల్సిదే మరి.