Jana Sena Pawan Kalyan Speech about Kadapa Steel Plant,Vijayawada,Vizag Vision..విజయవాడ జనసేన కార్యాలయం లో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన సి పి ఐ రామకృష్ణ
రాష్ట్రం లో తాజా రాజకీయ పరిస్థితులు మీద చర్చించిన ఇరువురు నేతలు అనంతరం ఇరువురు నేతలు కలసి మీడియా సమావేశం
రాష్ట్రం ప్రజల సమస్యలు మీద ఉమ్మడి గా కదులుతాం
రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వం ప్రజలకి అండగా నిలవాల్సిన ప్రభుత్వలు ప్రజలను మోసం చెయ్యటం వ్యక్తిగతంగా నాకు చాలా బాద కలిగింది
రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజకను రకరకాలుగా పిడించి దోచుకుంటుంది రాష్ట్రం లో ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు
రాష్ట్రం జరుగుతున్న పరిణామాలు తోనే నేను తెలుగుదేశం పార్టీ మద్దతు నుండి బయటకు వచ్చాను
బి జె పి కూడా విభజన హమీలు అమలు చేయ్యకపోవడంతో బయటకురావడం జరిగింది
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సి పి ఐ ,సి పి యం తో కలసి నడుస్తాం
ఇంకా మాతో ఎవరు కలసి వచ్చిన వారితో కలసి ప్రజా సమస్యలు మీద పోరాటం కోనసాగిస్తాం
నా ప్రజా పోరాట యాత్ర కూడా అందులో భాగమే