Mrs.Vizag Auditions on July 5,Poster release,Visakhapatnam,Vizag Vision…విశాఖలో జరగనున్న శ్రీమతి వైజాగ్ 2018 ఈవేంట్ సంబంధించిన ప్రచార పోస్టర్ ను బ్రాండిక్స్ ఇండియా పార్టనర్ P.C.DORA SWAMY ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం నగరం లో ఓ హోటళ్ లో జరిగిన ఈ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిదిగా పాల్గోని పోస్టర్ ని విడుదల చేశారు. జూలై 5న జరిగే ఆడిషన్స్ లో నగరానికి చేందిన నారీమణులు చురుగ్గా పాల్గోనాలన్నరు. తమ బ్రాండిక్స్ కంపేనీ లో వేలాదిమంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ తమ బంగారు భవిత కు బాటలు వేసుకుంటున్నారు. ప్రతి యేటా విశాఖలో జరిగే శ్రీమతి వైజాగ్ ఈవేంట్లో పాల్గోనడం
వలన మహిళలలో వ్యక్తిత్వ వికాసం పేరుగుతుందంన్నారు. ఆత్మవిశ్వాసం పేఁచుకునేఁదుకు ఈ తరహా పోటీలు యేఁతగానో దోహత పడతాయన్నారు. అందం, అభినయం, వ్యక్తిత్వ వికాసం కలగలిసిన ఈ ఈవేంట్ ను చాల సంప్రదాయంగా తేలుగు దనం ఉట్టిపడేలా ఈవేంట్ నిర్వాహకులు తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు. రేస్ ఏంటర్ టైన్మేంట్స్ దాడి రవికుమార్, డ్రిమ్స్ ఈవేంట్స్ అష్రఫ్ ఖాన్ లు మాట్లాడుతూ శ్రీమతి వైజాగ్ ఈవేంట్ ను నగర ప్రముఖులు,వేలాది జనం మద్య పూర్తి గా సంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తామన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, వర్డమాన సినీ నిర్మాత ఆషా మల్లిక , బాడీ పార్క్, సురక్ష హాస్పటల్స్ అడినేత బోడ్డేపల్లి రఘు, హాలిడే వరల్ద్ MD కే.విజయ మోహాన్, మహకాళి ఇంజినీరిఁగ్స్ MD రాజేష్ , JD ఫ్యాషన్ టేక్నాలజీ MD ప్రదీప్, బ్యూటీ బార్ MD గీతా శ్రీకాంత్, తదితరులు పాల్గోన్నారు. ఇతర వివరాలకు 9393936465,9948911427
no లకు సంప్రదించాలని కోరారు