STUDY INTER App. MADE BY SURYA CHANDRA PAVAN….vizagvision
-
Next
విశాఖ ఏజెన్సీలో అత్యాచారానికి గురైన గిరిజన యువతుల ఆరోగ్య పరిస్ధితిపై ఏపీ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి ఆరా దీశారు…విశాఖ కేజీహెచ్ లో చికిత్ప పొందుతున్న ఇద్దరు గిరిజన యువతులను పరామర్శించిన ఆమే … ఈ ధారుణ ఘటనపై తీవ్ర స్ధాయిలో స్పందించారు…గిరిజన మహిళలపై అత్యాచారానికి ఒడి గట్టిన కామాందులను వెంటనే కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించారు…ఇదే కాకుండా నిత్సహాస్ధితిలో కొట్టుమిట్లాడుతన్న భాదిత యువతులను ఆదుకోవడంతో పాటుగా ప్రభుత్వ పరంగా అందించాల్సిన ఆర్ధిన సహాయాన్ని అందిస్తామని చేప్పారు…ఈ సంఘటన ఆమేను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు…ఇద్దరి భవిష్యత్ పై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చేప్పారు…ఈ విషయంలో ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగకుండా నిందుతులపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు… బైట్ … ఏపీ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి