Bike Racers Mid Night Hulchul in Vijayawada,Vizagvision..బెజవాడలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు
కనక దుర్గమ్మ వారధి, కృష్ణ లంక జాతీయ రహదారుల మీద రేస్ లు
మితిమీరిన వేగంతో ప్రమాదకరమైన విన్యాసాలు
భయంతో వణికి పోతున్న నగర వాసులు
నగరంలో నిత్యకృత్యంగా మారిన రేసింగ్ లు
గతంలో పలు ప్రమాదాలు, పోలీసులు పరివేక్షణ కరువు అని విమర్శలు