274 kgs of cannabis by Excise & Enforcement at Madugula Mandal, Visakhapatnam,Vizagvision..విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం, తాటిపర్తి జంక్షన్ వద్ద ముందస్తు సమాచారం మేరకు ఎక్సేంజ్, & ఎన్ పోర్స్ మెంటు వాహానాలు తనికి చేస్తుండగా ఒక ఇనోవా వాహానంలో ఆరు లక్షలు విలువ చేసే 274 కేజిల గంజాయిని పట్టుకున్న విశాఖపట్నం ఎన్ ఫోర్స్ మెంటు అధికారులు, ముగ్గురు అరెస్టు, ఒక ఇనోవా వాహానం సీజ్.