Former Minister Kontala Ramakrishna’s letter to the President about 350 crores,Visakhapatnam,Vizagvision…రాష్ట్రపతికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లేఖ
వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన 350 కోట్ల నిధులను కేంద్రం వెనక్కి తీసుకుంది.. ఈ నిధులు కేంద్రం విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోండి
ఫిబ్రవరి 9 న 350 కోట్లు విడుదల చేసి
ఫిబ్రవరి 15న తిరిగి వెనక్కి కేంద్రం తీసుకోవడం దురదృష్టకరం
ఉత్తరాంధ్ర లో అనేక సమస్యలు ఉన్నాయి ..జనహిత పెరిట వాటి పై పోరాటం చేస్తున్నాను.
ఇప్పుడప్పుడే ఏ రాజకీయ పార్టీ లో చేరను..ప్రజా సమస్యల పై దృష్టి పెట్టాను
కేంద్రం ,రాష్ట్రానికి ఇవ్వాలిసిన నిధులను వినియోగ పత్రం లేదనే సాకు తో నిలుపు చేయడం దారుణం
ఏపి పై కేంద్రం వివక్షత చూపొద్దు
తక్షణమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి