Kalti Ghee Preparation Vigilance found Oils used for making ghee,Anakapalli,Visakhapatnam,Vizag Vision..
అనకాపల్లి సాయిరాజా ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఒక ఇంటిలో కల్తీ నెయ్యి తయారీ విజిలెన్స్ అధికారులు దాడి. పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే ఆయిలు, డాల్డాను మిషనరీని గుర్తించిన అధికారులు