Visakhapatnam:వైసిపికి కర్రి రాము రాజీనామా. అదనపు సమన్వయకర్తను నియమించటంతో మనస్తాపం.త్వరలో రాజకీయ భవిష్యత్తు నిర్ణయం – కర్రి రాము
-
Next
Visakhapatnam:జనసేన పార్టీలోకి వినూత్న ప్రక్రియ ద్వారా ప్రజలకు ఆహ్వానం . త్వరలో విశాఖలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆవిర్భవించిన జనసేన పార్టీలోకి వినూత్న ప్రక్రియ ద్వారా ప్రజలకు ఆహ్వానం పలుకుతోంది శుక్రవారం ఉదయం విశాఖపట్నం లోని ద్వారకా నగర్ లో గల షీట్ కృష్ణ విద్యా మందిర్ లో ఉదయం 11 గంటల నుంచి వ్రాత పరీక్ష ., మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక . విశాఖలో ప్రారంభమైన ఎంపిక పరీక్షలు . సుమారు 6000 దరఖాస్తులు online ద్వారా వచ్చినట్టు సమాచారం . వయోభేదం లేకుండా పాల్గొంటున్న అభిమానులు., ప్రజలు . ఈ కార్యక్రమ పర్యవేక్షణ ను పార్టీ ఉప అద్యక్షులు మహీధర రెడ్డి . మీడియ హెడ్ హరి ప్రసాద్ తదితరులు చేపట్టారు . ఈ ఎంపిక కార్యక్రమం రెండు రోజులు కొనసాగుతుందని అవకాశం బట్టి మూడవ రోజు కూడా కొనసాగుతుందని హరి ప్రసాద్ dns కుంగా తెలిపారు . దీనిలో పాల్గొనేవారు ఫెయిల్ అవ్వడం ఉండదని. స్థానిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉన్నవారిని ఎంపిక చేసి త్వరలో hyderabad లో జరిగే శిక్షణ శిబిరాలకు అహ్వానిస్తామన్నారు