CPM worries to cut petrol and diesel prices hike ,Vijayawada,Vizagvision..పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సిపిఎం ఆందోళన,ఏలూరు రోడ్డులోని అప్సర సెంటర్ వద్ద రాస్తారోకో
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, బాబూరావు, కాశీనాధ్ లతో సహా పలువురు నేతల అరెస్టు
పెట్రోల్ 31రూపాయి ఉంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేయటం దుర్మార్గం
వెంటనే ఆ పన్నులను రద్దు చేయాలి, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తాం