Railway Zone to Vizag Round table on 29th April,Minister Ganta,Visakhapatnam,Vizagvision..రైల్వే జోన్ సాధన కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విశాఖ లో మంత్రి ఘంటా పేర్కొన్నారు, ఇందులో భాగంగా రైల్వే జోన్ సాధన లక్ష్యంగా రేపు రౌండ్ టేబుల్ సమావేశం
ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ కు రూపకల్పన జరుగుతుంది. ఈ సమావేశంలో
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో జేఏసీ రూపొండించ నున్నారు.
రైల్వే జోన్ పై భాజపా అలసత్వం వహిస్తోంది. ఇక పై జోన్ కోసం పోరాటం ముమ్మరం చేసే విదంగా ప్రణాళిక రచిస్తున్నారు. రేపు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. దీనికి అశోక్ బాబుతో పాటుగా పలువురు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలో పాల్గొననున్నాయి.