BJP Leaders Complaint to Governor Narasimhan on Balakrishna Comments on Modi,Visakhapatnam,Vizagvision…ందమూరి బాలక్రిష్ణ ప్రధాని మోడీ పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపుతున్నాయి…బాలయ్య కామెంట్స్ పై కమలదండు ఆందోళన చేపడుతుంది. ఈ నేపద్యంలో విశాఖలో పర్యటిస్తున్న గవర్నర్ నరసింహం ను బిజెపి నేతలు కలిసారు. ప్రజాప్రదినిది అయ్యిండి ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పై చర్యలు తీసుకోవాలి అంటూ గవర్నర్ ను బిజెపి ఏం.యల్.ఏ విష్ణు కుమార్ రాజు, ఏం. ఎల్. సి. మాధవ్ కోరారు. బాలయ్యపై ఈ సందర్భ్నగా వీరు ఫిర్యాదు చేసారు. అంతేకాకుండా బాలక్రిష్ణ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు…దీంతో బాలయ్య వ్యాఖ్యల రగడ రాజుకుంటుంది..