Clash Fight Between CPI & BJP activists at vizag,Vizagvision..విశాఖలో బీజేపీ దీక్షా సిబిరం వద్ద గందరగోళం
బీజేపీ నేతలు దీక్షచేయడాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షపార్టీలు
రాష్ట్రానికి అన్యయం చేస్తూ కపట దీక్షలు చేయటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తపన్న సీపీయం సీపీఐ పార్టీ నేతలు
పరస్పరం దాడులకు దిగిన నేతలు ఓకరిపై మరోకరు చేప్పులతో దాడీ
బారీగా మోహరించిన పోలీస్ బలగాలు