Happy Cities Summit CRDA has mou with representatives of several countries,Mangalagiri,Vizagvision…మంగళగిరి వేదికగా మూడురోజులుగా జరుగుతున్న హ్యాపీ సీటీస్ సదస్సు ఆఖరి రోజు చేరుకుంది
ఈ రోజు పలు దేశాల ప్రతినిధులతోకలిసి ఆకర్షణీయమైన నగరం అమరావతి తీర్చిదిద్దే పనిగా, సి ఆర్ డి ఏ పలు దేశాల ప్రతినిధులు తో mou కుడుచుకుంది