Robbery at a time 3 Houses in Anakapalli,Vizag Vision,Visakhapatnam..విశాఖ జిల్లా అనకాపల్లిలో దోపిడీ దోంగల భీబత్సం
వరుసగా ఉన్న మూడు ఇళ్లలో చోరీ,
కేజికి పైగా వెండి 15 తులాల బంగారు ఆబరణాలు దోచుకు పోయిన దోంగల ముఠా
పోలీసులకు పీర్యదుచేసిన భాదితులు కేసు నమోదు..