YSRCP Comments on TDP MP’s,Vizagvision,Visakhapatnam..పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన తక్షణమే వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు సిద్ధంగా కొన్నారనీ
తెలుగుదేశం ఎంపీ లతో రాజీనామా చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా అని నగర అధ్యక్షులు మళ్ళ విజయప్రసాద్ సవాల్ విసిరారు
విశాఖపట్టణం వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రిద్వంద్వవైఖరిఅవలంబిస్తున్నారని అన్నారురాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో స్తుంటే రాష్ట్రం ఎటు పోతుందో అని ఆవేదన వ్యక్తం చేసేశారు
గత నాలుగేళ్లుగా మాట్లాడని చంద్రబాబు నాయుడు నేడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు
పరిణామాలన్నింటినీ ప్రజల గ్రహిస్తున్నాను ఆయన పేర్కొన్నారు
తెలుగుదేశం ప్రభుత్వ ఓటు బ్యాంకింగ్ తప్ప ప్రజలకు ఉపయోగపడే రీతిలో లేదని ఆయన అన్నారు కొద్దిరోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు విభజన హామీలు నెరవేర్చుకోవాలి అవసరం ఉందన్నారు
గత నాలుగేళ్లలో ఏమిసాధించలేని చంద్రబాబు నాయుడు పది నెలలలో ఏమి సాధిస్తారని ఆయన అన్నారు