Vizag Vision:BJP Somu Veerraju About AP Special Status & AP Funds Comments on AP CM Over Corruption in Pattiseema Project Press Meet,Amaravathi,…భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు…
పట్టిసీమ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.
స్పిల్ వే పనులకు మరియు పట్టిసీమకు ఒకే విధమైన టెక్నాలజీ.
కాగ్ నివేదిక ఆధారంగా చూపించిన అవినీతి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ తరహా ఉద్యమం చేస్తానన్నారు.
జన్మభూమి కమిటీ లు అన్ని అవినీతిమయం.
టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ
27 మండలాల్లో బాత్రూములు కట్టకుండా కట్టినట్లు చూపించారు చిత్తూరు జిల్లా లో.
చెరువుల్లో మట్టిని తవ్వి భూమాతను అమ్మేస్తున్నారు.
నరేగా నిధులు కూడా పక్కదార్లు పడుతున్నాయి.
తుని నియోజకవర్గములో వెర్మికంపోస్టు గోతులు తవ్వకుండా 30 కోట్ల అవినీతి.
సర్వశిక్షా అభియాన్ లో కూడా పిల్లలకు బట్టలు కుట్టే విషయం లో కూడా అవినీతి.
రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్న ఇదే విధమైన అవినీతి ప్రస్ఫూటం.
రాష్ట్రంలో జరుగుతున్నది అబద్ధాలు మరియు అవినీతి.