Vizag Vision:BJP Minister Kamineni & Manikyala Rao Submits Resignation to Chandrababu,Amaravathi..అమరావతి వెలగపూడి శాసన సభ కార్యాలయం… బి జె పి మంత్రులు తెలుగుదేశం పార్టీ మంత్రులు మధ్య అశక్తికర చర్చ…ఉదయం బి జె పి శాసన సభ పక్షం సమావేశమైన అనంతరం ఇద్దరు మంత్రులు రాజీనామా..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసి ఇప్పటి వరకు ప్రభుత్వం లో భాగస్వామ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అందించారు…మంత్రులు వెంట బి జె పి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నారు… అనంతరం శాసన సభ బడ్జెట్ సమావేశం లో సాదారణ శాసన సభ్యులు గా పాల్గోననున్న రాజీనామా చేసిన బి జె పి మంత్రులు