Vizag Vision:Maha Shivaratri celebrates Durga Ghat with devotees of Lord Shiva,Vijayawada..మహా శివరాత్రి పురస్కరించుకుని భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడిన దుర్గా ఘాట్
తెల్లవారు జామునుండే శివ నామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు…
పుణ్య స్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు…