Vizag Vision:Swayambhu Vigneswara Swamy Temple story Chodavaram,Visakhapatnam….విఘ్నలను తోలిగించే దేవుడు , తోలిపూజులు అందుకోనే శివపార్వతుల ముద్దుల తనయుడు విఘ్నశ్వరుడు.స్వామివారు నెలకోని ధివ్యక్షేత్రాలు ఒక్కటి విశాఖజిల్లాలో ఉన్న అతిప్రాచిన ఆలయాలలో చోడవరంలోని గా వెలసిన స్వయుంభూ కార్యసిద్దివిఘ్నేశ్వరస్వామి దేవాలయం ఒక్కటి.సూమారు రెండువందల సంవత్సరాల పైబడి పూజులు అందుకుంటున్న ఈ దేవాలయ విశేషాలను తెలుసుకుందాం..
ఉత్తరాంద్ర ప్రజల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్న కార్యసిద్దివినాయకుడు క్షేత్రం… విశాఖజిల్లా రూరల్ ప్రాంతమైన చోడవరం స్వయుంభూ దివ్యదామం కార్యసిద్ది విఘ్నేశ్వరస్వామి ఆలయం.స్వామివారిని దర్శించుకుంటే తమకు ఉన్నటు వంటి విఘ్నలు అన్ని తోలిగిపోయి ఆయుఆరోగ్యాలతో పాటు తాము తలపెట్టిన కార్యాలు కూడ నెరవేరుతాయని భక్తుల విశ్వాశం . సూమారు రెండువందల సంవత్సరాల పూర్వం నుండి పూజులు అందుకుంటున్న క్షేత్రం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయుంబుగా వెలసిన క్షేత్రాలలో ప్రముఖమైనది చిత్తురు జిల్లాలో కాణిపాకం స్వామి వరసిద్దివినాయుకుడుగా పూజులు అందుకోగా రెండవాది ఈ క్షేత్రంగా స్వామి ఇక్కడ కార్యసిద్దిగణపతిగా పూజులు అందుకుంటున్నడని పెద్దలచెబుతున్నారు.పూర్వకాలంలో కొందరు భక్తులు గొర్రెలను కాపలకాస్తున్న సమయంలో స్వామివారిని ఒక్క గుట్టలో చూసారని పురతణమైన శివాలయంలో ప్రతిష్ఠింపతలచి విగ్రహన్ని త్రవ్వగా ఏంతదూరం త్రవ్విన స్వామియొక్క తోండం చివర కనిపించలేదు అని ఇక విగ్రహన్ని కదిపే ప్రయత్నన్ని విరమించుకోని అక్కడే దేవాలయం నిర్మించి స్వామివారికి నిత్యపూజులు జరిపినట్లు చెబుతున్నారు.ఇప్పటికి స్వామివారి తొండం భూమిలో ఉన్నదని భక్తుల నమ్మకం.అయితే స్వామివారు ఆకారం రోజురోజుకు పెరుగుతుందడం విశేషం…దేవాలయం అప్పటినుండి సరయైన ఆదారణలేక లేకపోవడం తిరిగి 1956 సంవత్సరంలో శ్రీడాక్టర్.చుండూరు.వెంకన్నపం తులు ఆధ్వర్యంలో మహసంప్రోక్షణ జరిపి నిత్యఆరాదహన కైంకర్యాలు మరియు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.1975 సంవత్సరం నుండి ధర్మకర్తల మండలకి అనుబంధంగా శ్రీబాలగణపతి సంఘం ఆధ్వర్యంలో దేవాలయం పలు దపాలుగా అభివృద్దిచేసి వివిధ దేవతమూర్తుల ప్రతిష్ఠలు నిర్వహించారు.ఈ ఆలయంలో ఉపాలయాలుగా సంతోషిమాత , సత్యనారయాణ స్వామి , విద్యాదేవత సరస్వతి , శివలింగం , అయ్యప్పస్వామి , కనకదుర్గావంటి దేవతమూర్తులను దర్శించవచ్చు.స్వామివారికి నిత్య , వార , పక్ష, ఉత్సవాలతోపాటు పత్రిమాసంలో వచ్చే సంకష్ఠచతుర్ధి అలాగే నవరాత్రిమహోత్సవాలను వైభపేతంగా నిర్వహిస్తున్నారు.సకల కార్యాలు సిద్దింపచేసే కార్యసిద్ది వినాయకున్ని మనం దర్శించుకుందాం…