Vizag Vision:Special Rail Zone.APJF,Student & leaders Rally,Visakhapatnam..ప్రత్యేక రైల్వే జోన్ కోరుతూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫొరం ప్రజా సంఘాలు ,విద్యార్థి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ ఫ్లెక్స్ మీదుగా ఈ ర్యాలీ జరిగింది ప్రజాసంఘాల నేతలు కమ్యూనిస్టు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు విశాఖకు రైల్వేజోన్ ను ప్రకటించాలని ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు