Vizag Vision:Acid Attack on a woman in MVP Sector 2 Opp House Ramanamma,,Visakhapatnam..ఎంవీపి సెక్టార్ 2లో ఓ మహిళపై ఎదురింటి పనిమనిషి రవణమ్మ యాసిడ్ దాడి.
మహిళ ఒంటిపైనున్న బంగారు నగల కోసం యాసిడ్ దాడి చేసినట్టు పోలీసుల నిర్థారణ.
మహిళ ముఖానికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
పనిమనిషి రవణమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
6 సంవత్సరాలుగా అదే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న రవణమ్మ.