HomeNewsCricket Betting Gang Arrested. విశాఖ:హైటెక్ పద్దతిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.మల్టీ లెవెల్ కమ్యూనికేటర్ ఎక్విప్ మెంట్ బాక్స్ సహాయాయంతో క్లైంట్ లతో మ్యాచ్ జరుగుతున్నంసేపూ సంభాషణలు..పూనే వెర్సస్ గుజరాత్ మ్యాచ్ కోసం బెట్టింగ్ కు పాల్పడ్డ ముఠా సభ్యులు.అందరూ తూ.గో.జిల్లావాసులే. మరో. బెట్టింగ్ లో ఫన్ లో పాల్గొన్న 34 మంది పై పోలీసుల ఆరా.లెనోవా ల్యాప్ టాప్.సామ్ సంగ్ ఎల్.ఈ.డి.టీవి.,కెనన్ ప్రింటర్, 2లక్షల,64వేలు,లైన్ మొబైల్స్ 34,పెర్సనల్ మొబైల్ 6 స్వాధినం
Cricket Betting Gang Arrested. విశాఖ:హైటెక్ పద్దతిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.మల్టీ లెవెల్ కమ్యూనికేటర్ ఎక్విప్ మెంట్ బాక్స్ సహాయాయంతో క్లైంట్ లతో మ్యాచ్ జరుగుతున్నంసేపూ సంభాషణలు..పూనే వెర్సస్ గుజరాత్ మ్యాచ్ కోసం బెట్టింగ్ కు పాల్పడ్డ ముఠా సభ్యులు.అందరూ తూ.గో.జిల్లావాసులే. మరో. బెట్టింగ్ లో ఫన్ లో పాల్గొన్న 34 మంది పై పోలీసుల ఆరా.లెనోవా ల్యాప్ టాప్.సామ్ సంగ్ ఎల్.ఈ.డి.టీవి.,కెనన్ ప్రింటర్, 2లక్షల,64వేలు,లైన్ మొబైల్స్ 34,పెర్సనల్ మొబైల్ 6 స్వాధినం