Latest News
- Visakhapatnam Vizagvision:విద్యాభారతి స్వర్ణజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, ఢిల్లీలో 2027 న జరగబోతున్న. అతిపెద్ద ఘోష్ శిబిరాన్ని నిర్వహించాలనే యోజనతో ఈ రోజు విశాఖపట్నం సిటీ భారతీయ విజ్ఞాన కేంద్రం పాఠశాలలు అన్ని కలిపి గాజువాక విజ్ఞాన భారతి పాఠశాల కేంద్రం గా విశాఖ సిటీ ఘోష్ పధసంచలన్ నిర్వహించడం జరిగినది. గాజువాక పాఠశాల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య జి. నాగేశ్వరరావు గారు జ్యోతిప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాభారతి, అఖిల భారతీయ ప్రాంత కార్యకారిణి మాన్యులు జె. కాశీపతి గారు వేదిక మీద మాట్లాడుతూ మన పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే నేర్పును, కౌశలాన్ని, అభివృద్ధి చేసుకుంటారని, విద్యతో పాటుగా సంస్కారాన్ని, విలువలను ఆధ్యాత్మికతను ఇనుముడింప చేసుకుంటారని తెలియచేశారు. చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈరోజు డిసెంబర్ 11 వ తేదీ హిందూ స్వాభిమాన్ దివస్ సందర్భంగా ఐదు కేంద్రాలలో ఘోష్ పధ సంచలన్ ఒకే సమయానికి నిర్వహిస్తున్నామని, అఖిల భారతి స్థాయిలో అన్ని విషయములలో, అన్ని రంగములలో ముందు ఉండే ప్రయత్నం చేయాలని, ఘోష్ పధ సంచలన్ చేసే విద్యార్థిని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథి శ్రీ. కే. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒకే వేదిక పై క్రమశిక్షణతో, సమయస్ఫూర్తితో, అంకిత భావంతో ఘోష్ పధ సంచలన్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.వి. కె. డైరెక్టర్ శ్రీమతి. అంజలి ప్రసాద్ గారు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ. వి.వి.ఎల్. శ్రీనివాస్ గారు, ప్రధానాచార్య శ్రీమతి. మహాలక్ష్మి. వాడ్రేవు. ప్రాంత మరియు సమితి ఘోష్ ప్రముఖులు శ్రీ. ప్రసన్న గారు మరియు శంకర్ గారు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు కుమారి రమాదేవి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
- విశాఖ సిటీ ఘోష్ పధసంచలనం భారతీయ విజ్ఞాన కేంద్రం పాఠశాలలు గాజువాక in Visakhapatnam Vizag Vision
- #Live శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు 3వ వారం visakhapatnam vizagvision
- కనకమాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు 3వ వారం #vizagvision #ytshots
- Visakhapatnam Vizagvision: NAVAL PILOTS PASSING OUT PARADE AT INS RAJALI, ARAKKONAM 16 Naval Pilots graduated from the Helicopter Training School (HTS) at INS Rajali on successful completion of the 105 Helicopter Conversion Course (HCC). These Officers were awarded the coveted ‘Golden Wings’ by Vice Admiral Sanjay Bhalla AVSM, NM, Flag Officer Commanding-in-Chief, Eastern Naval Command at an impressive Passing Out Parade (POP) on 09 Dec 25. The POP marked the culmination of an intense 22-week programme comprising rigorous flying and ground training at Indian Naval Air Squadron (INAS) 561.2. The Flag Officer Commanding-in-Chief, Eastern Naval Command Rolling Trophy for the trainee pilot standing First in Order of Merit in flying was awarded to Lieutenant Aditya Singh Gaur. The Governor of Kerala Rolling Trophy for first in overall order of merit was awarded to Lieutenant Nikhil Tyagi acknowledging their exceptional dedication and performance during the course.3. Upholding its mission statement, ‘On time, Every time’, in its rich heritage spanning more than five decades, the HTS has trained 884 pilots from the Indian Navy, Coast Guard as well as the Armed forces of Friendly Foreign Nations (FFNs) and continues to provide helicopter flying training of the highest standards. The newly graduated pilots will be deployed to frontline units of the Indian Navy undertaking reconnaissance, surveillance, Search and Rescue (SAR) and Anti-piracy operations.
- “అతిపెద్ద ప్రతిమా శిల్పం” ఆదియోగి విగ్రహం కోయంబత్తూరు #vizagvision #ytshots #ishatemple
- అన్నామలైయార్ దేవాలయం రహస్యం తెలుసా మీకు #vizagvision #ytshots#arunachalamexplore#arunachalamsecrets
- Isha Temple leazer show Original audio #vizagvision #ytshots #ఓం నమశ్శివాయ
- అరుణాచలం ఉత్సవ మూర్తుల విగ్రహాలు ఊరేగింపు#vizagvision #ytshots
- Brides of India 2025 Malabar Gold & Diamonds in Visakhapatnam Vizag Vision
Chain snatcher arrested…
on: In: NewsTags:
Related Articles
-
-
-