Vizag Vision:AP CM Chandrababu, Minister Nara Lokesh, started 7 IT companies…
మంగళం లోని టెక్ హబ్ లో 7 ఐటి కంపెనీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్…..
1.ఏజిఎస్ హెల్త్ …మెడికల్ కోడింగ్,డేటా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఏజిఎస్ హెల్త్.260 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు
ప్రారంభించిన ఏజిఎస్ హెల్త్
2.పారికర్ సాఫ్ట్ వేర్ కంపెనీ 73 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభించిన
పారికర్
3.ఎక్సాఫ్లూఎన్స్ కంపెనీ 20 మంది ఉద్యోగస్టులతో
కార్యకలాపాలు ప్రారంభించిన
ఎక్సాఫ్లూఎన్స్
4.నేస్ కంపెనీ 20 మంది ఉద్యోగస్టులతో
కార్యకలాపాలు ప్రారంభించిన
నేస్
5.ఏఎన్ఎస్ కంపెనీ 30 మంది ఉద్యోగస్టులతో కార్యకలాపాలు
ప్రారంభించిన ఏఎన్ఎస్ కంపెనీ
6.వైఐఐటి 10 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు
ప్రారంభించిన వైఐఐటి కంపెనీ
7.ఇన్జెనిసిస్ 20 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు
ప్రారంభించిన ఇన్జెనిసిస్