HomeUncategorizedVisakhapatnam Vizagvision:హరే కృష్ణ మూమెంట్, విశాఖపట్నం సీఎంఆర్ మాల్, మద్దెలపాలెం నందు (Flash Mob Dance ) ఫ్లాష్ మొబ్ డాన్స్ కార్యక్రమం పత్రిక ప్రకటన హరే కృష్ణ మూమెంట్ వారి FOLK ( Friends of lard krishna ) మహిళా విభాగము కు చెందిన వివిధ కళాశాల నుంచి అమ్మాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంకీర్తనను నృత్య రూపంలో ఈ రోజు అద్భుతముగా ప్రదర్శన చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పాన్దన లభించింది . ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మార్చి 4 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హరే కృష్ణ వైకుంఠములో , ఐఐఎం రోడ్డు, గంభీరం ఆనందపురం లో శ్రీ చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాలకు భక్తులని ఆహ్వానించడము మరియు హరే కృష్ణ మహా మంత్రాన్ని దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని భక్తులకు ప్రచారం చేయడము. ఈ అవకాశం కలిపించిన CMR మాల్ యజమాన్యంకు కు ధన్యవాదములు తెలిపినారు ఇట్లు శ్రీమతి భారతి మాతాజీ , FOLK మహిళా విభాగము విశాఖపట్నం,ఫోన్ నెంబర్ 9441567909
Visakhapatnam Vizagvision:హరే కృష్ణ మూమెంట్, విశాఖపట్నం సీఎంఆర్ మాల్, మద్దెలపాలెం నందు (Flash Mob Dance ) ఫ్లాష్ మొబ్ డాన్స్ కార్యక్రమం పత్రిక ప్రకటన హరే కృష్ణ మూమెంట్ వారి FOLK ( Friends of lard krishna ) మహిళా విభాగము కు చెందిన వివిధ కళాశాల నుంచి అమ్మాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంకీర్తనను నృత్య రూపంలో ఈ రోజు అద్భుతముగా ప్రదర్శన చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పాన్దన లభించింది . ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మార్చి 4 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హరే కృష్ణ వైకుంఠములో , ఐఐఎం రోడ్డు, గంభీరం ఆనందపురం లో శ్రీ చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాలకు భక్తులని ఆహ్వానించడము మరియు హరే కృష్ణ మహా మంత్రాన్ని దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని భక్తులకు ప్రచారం చేయడము. ఈ అవకాశం కలిపించిన CMR మాల్ యజమాన్యంకు కు ధన్యవాదములు తెలిపినారు ఇట్లు శ్రీమతి భారతి మాతాజీ , FOLK మహిళా విభాగము విశాఖపట్నం,ఫోన్ నెంబర్ 9441567909