VIZAGVISION: ACB Rids Another Big Fish Survey Inspector Laxmi Ganeeswara Rao Houses,Visakhapatnam…ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన ఆరోపణలతో విశాఖలో ఏసిబి సోదాలు. మాజీ సర్వేయర్ గేదెల లక్ష్మీ జ్ఞానేశ్వరరావు ఇంట్లో సోదాలు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, హైదరాబాద్ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు