VIZAGVISION:Janasena’s Pawan Kalyan IEBF Global Excellence Award London…లండన్లో గడ్డ మీద భారతదేశం గురించి ప్రసంగించిన జనసేన అధిపతి….లండన్ లోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక మందిరాన్ని సందర్శించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అనంతరం:లండన్ లో ఇండో యూరోపియన్ బిజినేస్ పోరం సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు” అనే అంశం పై జరిగే సమావేశంలో పాల్గొని
భారత దేశంలో పెట్టుబడులు అలాగే తెలుగు రాష్ట్రాలలో మౌలికమైన వసతులు పెట్టుబడులు కి అనుకూలమైన వాతావరణం గురించి వివరించారు