VIZAGVISION:Four Maoists Surrendered,Visakhapatnam..విశాఖజిల్లా ముగ్గురు మిలీషియా సభ్యులు లోంగిపోయారు.విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాభల్యాన్ని కోల్పోతున్న మావోయిస్టుల చర్యలకు సహించలేని మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారు.తాజాగా గాలికొండ ఏరియాకు చెందిన ముగ్గురు సభ్యులు జిల్లా ఎస్పీ ముందు లొంగియారు.వీరిపై ఉన్న లక్షరూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.అయితే స్వచందగా లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.బలరామ్,పాంగి గణేష్ , వెంటక రావు ముగ్గురు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.గతంలో వీళ్లు కీలక సభ్యులుగా కోనసాగుతున్నారని , జీకేవీదిలో పలు విద్వంసం చర్యలకు పాల్పడినట్లు చెప్పారు.