HomeUncategorizedVisakhapatnam Vizagvision : జగద్గురువులు కంచి కామకోటి 70వ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి వారి ఆశీః పూర్వక ఆదేశానుసారం తేదీ 25-4-25 చైత్ర బహుళ ద్వాదశి శుక్రవారం సందర్భంగా సౌందర్యలహరి షోడశోపచార పూజా పద్ధతిన శ్రీ కామాక్షి అమ్మవారికి విశాఖపట్టణం ద్వారకా నగర్ లో ఉన్న కంచి కామకోటి శంకరమఠం నందు కనులవైభవముగా పూజలు జరుపబడినవి ఈ కార్యక్రమములో శంకర మఠం కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు డాక్టర్ టి. రవిరాజు దంపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ కమిషనర్ శ్రీమతి వై.వి అనురాధ మరియు శ్రీ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు కేసీదాస్ ట్రస్ట్ సభ్యులు మరియు నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు ఈ పై కార్యక్రమము శ్రీమతి కొడుకుల కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో జరుపబడినది
Visakhapatnam Vizagvision : జగద్గురువులు కంచి కామకోటి 70వ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి వారి ఆశీః పూర్వక ఆదేశానుసారం తేదీ 25-4-25 చైత్ర బహుళ ద్వాదశి శుక్రవారం సందర్భంగా సౌందర్యలహరి షోడశోపచార పూజా పద్ధతిన శ్రీ కామాక్షి అమ్మవారికి విశాఖపట్టణం ద్వారకా నగర్ లో ఉన్న కంచి కామకోటి శంకరమఠం నందు కనులవైభవముగా పూజలు జరుపబడినవి ఈ కార్యక్రమములో శంకర మఠం కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు డాక్టర్ టి. రవిరాజు దంపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ కమిషనర్ శ్రీమతి వై.వి అనురాధ మరియు శ్రీ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు కేసీదాస్ ట్రస్ట్ సభ్యులు మరియు నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు ఈ పై కార్యక్రమము శ్రీమతి కొడుకుల కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో జరుపబడినది