VIZAGVISION:3Days American tour is Hopeful AP CM Chandrababu,Newyork…మూడవ రోజు అమెరికా పర్యటనలో న్యూయార్క్ లో బ్యాక్ ఆప్ అమెరికా సమావేశం అనంతరం తెలుగు మీడియా కి ప్రత్యేక ఇంటర్వ్యూ…
ఈ మూడు రోజుల అమెరికా పర్యటన ఆశాజనక మొత్తం మూడు అమెరికా లో మూడు సిటిలు వెళ్ళటం జరిగింది
చికాగో లో అయితే మన వాళ్ళ తో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగింది .
అమరావతి కి టాప్ మోస్ట్ 70 ఐ టి కంపెనీలు రావటానికి మన తెలుగు వారు అ శక్తి చూపారు
అ కంపెనీలు వల్లన సుమారు 8వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి
సుమారు 7 లక్షల నుండి 8 లక్షల చదరపు అడుగులు అమరావతి లో తీసుకుని కంపెనీలు పెట్టాటానికి ముందుకు వచ్చారు ఇది శుభపరిణామం
రెండోవది ఐయోవా రాష్ట్రంలో పర్యటించాము అక్కడ ఐయోవా యునివర్సిటీ తో సీడ్ ఉత్పత్తి మీద ఒప్పందం పెట్టుకున్నాము
ఐయోవా యునివర్సిటీ ప్రపంచంలోనే విత్తనాలు ఉత్పత్తి లో నెంబర్ వన్
అంధ్రప్రదేశ్ లో రైతులు కి మేలు జరగలనీ ఐయోవా తో ఒప్పందం కుదరుచ్చుకున్నాం
ప్రపంచంలో నాలెడ్జ్ మొత్తన్ని వినియోగించుకుని
అంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అభివృద్ధి కి బాటాలు వేస్తాం
అంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అభివృద్ధి కి శద్దపెట్టి ఎ రైతుకూడా నష్టం పోకుండా వ్యవసాయం అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
ఇప్పడు న్యూయార్క్ వచ్చాము ఇది అమెరికా లో చివరి రోజు పర్యటన
ఇక్కడ కూడా బ్యాక్ ఆఫ్ అమెరికా లో చాలా మంది వచ్చారు ఈ సమావేశం కి
ఇక్కడ సమావేశం కి వచ్చిన వారందరినీ కోరాం అమరావతి లో పెట్టుబడులు పెట్టమని
ఇక్కడ వాతావరణం అయితే అనుకూలంగా ఉంది భవిష్యత్తులో వారందరూ పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వస్తే మా సహకారం అందిస్తాం
N R I ల కోసం మంచి పాలసీ తీసుకుని వచ్చాం
N R I ల కోసం nrt ని పెట్టం అలాగే జన్మభూమి అని కొమటి జయరాం గారి ని పెట్టం మరో ప్రక్కన జి 10 అనే మూడు అర్గనెజేషన్ ఉన్నాయి
దాని వల్లన N R I లు ఎవరైనా పెట్టుబడులు పెట్టలన్నా వారితో సంప్రదిస్తారు
అలాగే N R I లను ప్రారిశ్రామి వేత్తలు గా తాయారు చేయ్యటానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు
అలాగే N R I ల కోసం ఇన్సూరెన్స్ తీసుకోచ్చం దిని వల్లన తెలుగు వారు ఎ దేశంలో ఉన్న వారి పారిశ్రామిక వేత్త లు గా ఎదిగి అర్ధికంగా బలపడాలి
దిని వల్లన తెలుగుదేశం పార్టీ N R T లో మరింత బలపడి మంచి అదరణ లభిస్తుంది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఐయోవా రాష్ట్రం నుండి న్యూయార్క్ కి ప్రత్యేక విమానం లో ప్రయాణించారు
న్యూయార్క్ విమానాశ్రయం లో చంద్రబాబు నాయుడు బృందానికి ఘన స్వాగతం పలికిన న్యూయార్క్ తెలుగువారు
చంద్రబాబు నాయుడు ని ఘనంగా సత్కరించి వారితో ఫోటోలు దిగాటానికి పోటీ పడ్డారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానం లో కూడా అనేక చర్చలతో బీజీ గా గడిపారు
న్యూయార్క్ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం లో ప్రయాణించి బ్యాంక్ ఆప్ అమెరికా కి చేరుకున్నారు
బ్యాంక్ ఆప్ అమెరికా లో అనేక మంది పారిశ్రామిక వేత్తలు తో సమావేశం జరిపారు
అంధ్రప్రదేశ్ అమరావతి లో పెట్టుబడులు కి కలసి వచ్చే అవకాశాలు ను వారికి వివరించారు
సమావేశం ముగించుకుని మూడు రోజుల అమెరికా పర్యటన సంతృప్తి ని ఇచ్చందన్నారు
అమెరికా లో మూడురోజుల టూర్ మగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం.