వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.
రేపు మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి, ఏలూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
