VIZAGVISION:Foundation Stone for Construction of FLYOVER by AP CM ChandraBabu Naidu,Visakhapatnam..ఎన్ ఏ డీ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణా నికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు.దేశంలో తొలిసారిగా నిర్మిస్తున్న రెండు అంతస్థుల ఫ్లైఓవర్ కు సుమారు 120 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.18 నుండి 24 నెలల లోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం..