VIZAGVISION:Big Fire Accident | Cloths & Furniture | at Bandar Road Vijayawada….విజయవాడ బందర్ రోడ్ లో బారీ అగ్ని ప్రమాదం..
హోటల్ d.v manor పక్కన క్లాత్ స్టోర్ లో అగ్నిప్రమాదం..దగ్దమవుతున్న క్లాత్స్ & ఫర్నిచర్స్..
హోటల్ లో అలుముకున్న దట్టమైన పొగ..
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.