VIZAGVISION:Commissioning Ceremony of INS Kiltan into Navy on Oct,16th,Visakhapatnam…90శాతం స్వదేశీ పరిజ్నానంతో రూపొందించిన ఐ. ఎన్.ఎస్.కిల్టన్ నావికారంగంలో నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది.
– హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి కిల్టన్ ఉపయోగపడుతుంది.
– భారతీయ నౌకా నిర్మాణ కేంద్రాలు మేకిన్ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకుంటూనే అంతర్జాతీ ప్రమాణాలను అందుకోవాల్సి వుంటుంది.
– ప్రొఫెల్షన్, వెపన్ టెక్నాలజీలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవాలి.
– త్రివిధ దళాలు, రక్షణరంగ పరిశ్రమలకు అవసరమైన సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది.
-రక్షణశాఖ మంత్రి నిర్మలసీతారామన్