విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం ఎర్పటు చేసిన తరువాత మొదట సారిగా వచ్చిన అద్యక్షడు జగన్ భారీ స్వాగతం పలికిన నాయకులు సమావేశ ప్రాంగణంలో వివిద రకాల కులవృత్తులు ఎగ్జిబిషన్ ఎర్పటు.పార్టీ కార్యాలయం లో జెండా ఎగరవేసి కార్యాలయం లోకి అడుగుపెట్టిన జగన్ మోహన్ రెడ్ష్ట. పార్టీలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు అన్ని జిల్లాల్లో పర్యటించాలి.బీసీలా ఎదోర్కుంటున్న సమస్యలపై పోరాటాలు చెయ్యాలి.
బీసీలకు న్యాయం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేసాడు.
అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ వైసీపీ చేస్తుంది.
చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలా పవర్ ఏంటో చూపించాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీసీలు అందరూ ప్రభుత్వ మోసానికి వ్యతిరేకంగా పోరాడాలి.
మన పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మీరు చేయబోయే యాత్రలో పాల్గొంటారు.
పది వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాను అన్నాడు.
మూడు బడ్జెట్లు బీసీలకు 4000 కోట్లు మాత్రమే విడుదల చేసారు.
ఓటు బ్యాంకు గా మాత్రమే బీసీలను చూస్తున్నారు.
బీసీలకు ఇస్త్రీ పెట్టెలు,కత్తెరలు పంచితే సరిపోదు.
వైస్ సీఎంగా ఉన్నపుడు బీసీలకు న్యాయం చేశాడు.
బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిన ఘనత వైస్,ది.
బీసీలకు న్యాయం జరగాలి అన్న వస్తున్నాడు అని చెప్పండి.
బీసీలకు అందనాయకులు విజయసాయి రెడ్డి ,బోత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని,జోగి రమేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు