#Vizagvision
Rooftop Gardener lifestyle green path is not that difficult Dr.Sreedhar Bitra my Dog reminds plants to water Visakhapatnam Vizagvision….చిన్నతనంలో తన తల్లిదండ్రులు తమ ఇంటి పెరట్లో మొక్కలు పెంచిన స్పూర్తితో తన ఇల్లు ,ఆసుపత్రి ప్రాంగణాలలో మిద్దెతోటకు శ్రీకారం చుట్టినట్లు విశాఖలో ప్రముఖ దంత వైద్యుడు బిత్రా శ్రీధర్ అన్నారు.ఆదివారం వైజాగ్ విజన్ ప్రతినిధులతో అయన మాట్లాడుతూ కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు అందమైన కుండీల్లో అనేక పళ్ళు,కూరగాయల మొక్కలను పెంచుకోవచ్చని తెలిపారు.పచ్చదనంపై మక్కువతో,కాలుష్య రహిత కూరగాయలు,పళ్ళు మొక్కలు విరివిగా పెంచుతున్నట్లు తెలిపారు.సేంద్రీయ పద్దతిలో పండించే మొక్కలకు రోజు తగిన సమయం కేటాయించి నీళ్లు పోస్తానని శ్రీధర్ తెలిపారు.దాదాపు 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, మూలికలు,పండ్ల మొక్కలను సేంద్రీయ పద్దతిలో పండిస్తున్నానని అనేక అరుదైన పండ్ల మొక్కలు తన వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రతీ రోజు తమ పెంపుడు కుక్క మొక్కలకు నీళ్లు పోయాలని గుర్తుచేస్తుందన్నారు.ఇంటి చుట్టూ వర్షపునీటి సంరక్షణ గుంతలు ఏర్పాటుచేసినట్లు శ్రీధర్ తెలిపారు.అయన ఇంటి ఆవరణలో బొప్పాయి, మామిడి, అరటి తదితర పండ్ల చెట్లు, వివిధ రకాల ఆకుకూరలు,నిమ్మ వంటి మొక్కలు కనువిందుచేసాయి.
For Inquiries
VizagVision WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel.
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
















